Awaken taste buds with subtle spices, yet a Low calorie lunch!
This amazing low calorie rice substitute lunch has all the taste and flavors of subtle spices cooked with colorful carrot and peas. Enjoy guilt free with all the accompaniments.
Watch Full Video in English
Cauliflower Carrot Peas Saffron Rice
Ingredients
- ½ pound Cauliflower rice
- 100 grams Peas
- 100 grams Grated carrots
Spices:
- ½ tsp Jeera
- 1 Dry red chilly
- 1 Bay leaves
- 2 Cloves
- 1 Cardamom
- 2 Garlic cloves shredded
- 1 inch Cinnamon stick
- 6-7 Curry leaves
- ⅛ tsp Saffron A pinch. Soak in water
- 1 inch Ginger (shredded)
- 1 tbsp Oil
Instructions
- On a pan put 1tsp of oil. When hot put the red chili, jeera, green chilies, whole cloves, cardamom garlic cloves and sauté’. Add the curry leaves.
- Then add the cauliflower and cook on open flame to evaporate the moisture. Add the saffron water.
- Saute’ till the cauliflower is done
Notes
When/What to serve with:
Raita, chutney
Raita, chutney
Watch Full Video in Telugu
Recipe in Telugu
క్యారెట్, బఠానీలు, కుంకుమపువ్వు తో కాలీఫ్లవర్ రైస్
Ingredients
- 250 grams కాలీఫ్లవర్ బియ్యం
- 100 grams పచ్ఛి బటాణీలు
- 100 grams తురిమిన క్యారెట్లు
సుగంధ ద్రవ్యాలు:
- జీర: అర టీస్పూన్
- ఎండు మిరపకాయ: 1
- బిర్యానీ ఆకు : 1
- లవంగాలు: 2
- ఏలకులు: 1
- తరిగిన వెల్లుల్లి రెబ్బలు: 2
- దాల్చిన చెక్క 1 అంగుళం
- కరివేపాకు 6-7
- కుంకుమపువ్వు: ఒక చిటికెడు 1/8వ స్పూన్ నీటిలో నానబెట్టండి
- అల్లం: 1 “తరిగినది
- నూనె: 1 టీస్పూన్
Instructions
- పాన్ మీద 1 స్పూన్ నూనె వేయండి. వేడి అయ్యాక ఎర్ర మిర్చి, జీరా, పచ్చిమిర్చి, మొత్తం లవంగాలు, ఏలకులు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. కరివేపాకు జోడించండి.
- తర్వాత క్యారెట్ మరియు పచ్ఛి బటాణీలు వేసి మూతపెట్టాలి. 2-3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత కాలీఫ్లవర్ రైస్ వేసి తేమ ఆవిరైపోయేలా మూత లేకుండా ఉడికించాలి. 3- 4 నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు కుంకుమపువ్వు నీరు జోడించండి.
Notes
ఎప్పుడు/దేనితో సర్వ్ చేయాలి:
పెరుగు పచ్చడి, చట్నీ
పెరుగు పచ్చడి, చట్నీ