Go Back

మింట్ చాక్లెట్ చిప్ ఐస్ క్రీం

Ingredients

  • హెవీ విప్పింగ్ క్రీమ్ = 2 కప్పులు
  • Condensed milk కన్డెన్స్ద్ మిల్క్= ఒక డబ్బా
  • పెప్పెర్ మిన్ట్ ఎసెన్స్ 1 tsp
  • చాక్లెట్ చిప్స్ = 1 కప్పు
  • ఆకుపచ్చ ఫుడ్ కలరింగ్ - చిటికెడు

Instructions

  • మొదలు రెండు కప్పుల హెవీ క్రీమ్ వెడల్పాటి గిన్నెలో వేయండి. హ్యన్డ్ బ్లెన్డెర్ తో లొన్ని నిముషాలు బాగా బ్లెన్డ్ చేయండి. బురుగుగా తయారవుతుంది. తర్వాత కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి బాగా కలపాలి. 3-5 పుదీనా ఆకులని ఒక 10 ml పాలల్లో రుబ్బి కలపండి.
  • (పుదీనాకు లేకపోతే కూడా ఫరవాలేదు. పెప్పెర్ మిన్ట్ ఎసెన్స్ తో కావలసిన సువాసన వస్తుంది).
  • తర్వాత మింట్ ఎసెన్స్‌, చాక్లెట్‌ చిప్స్‌ వేయాలి. బాగా కలిపినాక చిన్నచిన్న కప్పుల్లో వేయండి. ఫ్రీజర్‌లో రాత్రిపూట చల్లబరచండి.
  • పైన చాక్లెట్ వేసి సర్వ్ చేయవచ్చు.