బోబా అంటే ఏమిటి?
రకరకాల రంగుల్లొ లావుగా తీపిగా ఉన్న ఉడకబెట్టిన సగ్గుబియ్యం.
వాటిని తరచుగా "టపియోకా ముత్యాలు" అని కూడా లేబుల్ చేస్తారు. అవి తీపి రుచి మరియు ముదురు నలుపు రంగును అందించడానికి బ్రౌన్ షుగర్ సిరప్‌లో తరచుగా ఉడకబెట్టిన చిన్న గోళాలు.
పాప్పింగ్ బోబాస్ అనేవి జూస్ నింపిన చిన్న గోళాలు. జెల్లీ ముక్కలు, పాప్పింగ్ బోబా, బోబా ఇవన్నీ బబుల్ టీ కానీ ఎషియన్ మార్కెట్ లో గానీ దొరుకుతాయి.