Go Back

నిముషాల్లో చిరుతిండి

Servings 4 people

Ingredients

  • 1/2 కప్పు వేయించిన సనగలు పుట్నాలు
  • 1 కప్పు మరమరాలు
  • ½ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
  • వేయించిన వేరుశెనగ = 1/3 కప్పు
  • ½ కప్పు తరిగిన కొత్తిమీర
  • 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం
  • ½ టీస్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి
  • రుచికి ఉప్పు
  • ఆలివ్ నూనె లేదా ఏదైనా నూనె ½ టీస్పూన్
  • ఉప్పు ఎర్ర కారం మరియు నూనెకు బదులుగా = ప్రియా మామిడి తొక్కు 2 టేబుల్ స్పూన్
  • దానిమ్మ గింజలు తాజాగా = 1 టేబుల్ స్పూన్ అలంకరణకు
  • సన్నటి కారప్పూస = 1 టేబుల్ స్పూన్ అలంకరణకు

Instructions

  • ఒక గిన్నెలో అన్ని పదార్థాలను వేసి కలపాలి.
  • దానిమ్మ గింజలతో సన్నటి కారప్పూస తో అలంకరించండి (ఐచ్ఛికం)
  • అంతే! నిముషాల్లో మంచి చిరుతిండి సిద్ధం!
Course: Snack