Go Back

చీజ్ నాచోస్ – ఇండో-మెక్స్ స్టైల్

Ingredients

  • నాచోస్
  • చీజ్ - తురిమిన
  • తరిగిన ఊర బెట్టిన జలపెనో పచ్చి మిరపకాయలు
  • తరిగిన ఉల్లిపాయలు
  • ఛోలే
  • సోర్‌క్రీమ్/పెరుగు/వేగన్ పెరుగు

మసాలా:

  • ఫ్రూట్ చాట్
  • కొత్తిమీర - తరిగిన

Instructions

  • నాచోలను మొదటి లేయర్ గా ఉంచండి.
  • వేడి ఛోలే వాటి పైన ఉంచండి. పైన తురిమిన చీజ్, తరిగిన ఉల్లిపాయ, నిమ్మరసం, తరిగిన జలపెనోస్ వేయండి. వాటి పైన ఫ్రూట్ చాట్ పొడి చల్లండి. తర్వాత సోర్ క్రీం/పెరుగు/వేగన్ పెరుగు పైనుంచి వేయండి.

Notes

ఎప్పుడు/దేనితో సర్వ్ చేయాలి:
చిరుతిండి లాగా.
చిట్కాలు:
రకరకాలైన నాచోస్ దొరుకుతాయి. అన్నిటితోనూ చేసి చూడండి.
Course: Snack
Cuisine: Fusion